బూర్జ మండల ఎస్సైగా ఎం ప్రవళిక నియామకం

84చూసినవారు
బూర్జ మండల ఎస్సైగా ఎం ప్రవళిక నియామకం
శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మొజ్జాడ ప్రవల్లిక ను బూర్జ మండలం ఎస్సైగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బూర్జ మండల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి ప్రసాద్ ను విశాఖపట్నం విఆర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్సైగా ప్రవల్లిక మహిళా సమస్యల పట్ల సామరస్యంగా వ్యవహరించి ఎన్నో కేసులను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్