పాలపోలమ్మ తల్లి ఆలయం విద్యుత్ కాంతులతో అలంకరణ

76చూసినవారు
ఉగాది సందర్భంగా గ్రామదేవత పాలపోలమ్మతల్లి ఆలయాన్నివిద్యుత్ కాంతులతో అలంకరించారు. మంగళవారం ఉగాది సందర్భంగా సోమవారం రాత్రి గ్రామదేవత పాలపోలమ్మతల్లి ఆలయక మిటీ నిర్వాహకులు ఆలయాన్నిరంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు. దీంతో మంగళవారం జరిగే ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడానికి హోమం పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్