తొగరాం లో విద్యార్థులకు ఎమ్మెల్యే కూన పుస్తకాలు పంపిణీ

74చూసినవారు
తొగరాం లో విద్యార్థులకు ఎమ్మెల్యే కూన పుస్తకాలు పంపిణీ
ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా తొగరాo గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొగరాo ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అక్షరజ్ఞానం, నైపుణ్యాలతో ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్