ఎంఎంఎస్ లో ఈపీఎం సమీక్ష సమావేశం

70చూసినవారు
ఎంఎంఎస్ లో ఈపీఎం సమీక్ష సమావేశం
ఆముదాలవలస మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వెలుగు ఏపీఎమ్ పైడి కూర్మారావు తెలిపారు. మహిళా సంఘాలు రుణాలతో తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను ఆన్లైన్ డిజిటల్ కామర్స్ విధానంలో మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం నూతన విధానం తెచ్చిందని ఆయన అన్నారు. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్, సొంత బ్రాండ్ తదితర వాటిపై రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్