ఘనంగా డొంకలపర్తిలో గ్రామ దేవత ఉత్సవాలు

58చూసినవారు
బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తులు సాంప్రదాయ హిందూ వేషధారణలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఘటాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ పరిణామంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. చిన్నారులు, చుట్టాలు బంధువులతో వివిధ సినీ గీతాల తో గ్రామంలో పండగ వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్