జి ఆర్ పి స్టేషన్ ని సందర్శించిన జి ఆర్ పి ఎస్ డి ఓ

61చూసినవారు
జి ఆర్ పి స్టేషన్ ని సందర్శించిన జి ఆర్ పి ఎస్ డి ఓ
ఆముదాలవలస లో గల శ్రీకాకుళం రైలు రోడ్డు నిలయం జి ఆర్ పి పోలీస్ స్టేషన్ ను బుధవారం జి ఆర్ పి సబ్ డివిజనల్ అధికారి బి మోహన్ రావు సందర్శించారు. పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి పలు శాఖపరమైన సూచనలు చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్రమ మద్యం, గంజాయి, డబ్బు, బంగారం తదితర వాటి తరలింపుపై ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు జిఆర్పి పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్