ఆమదాలవలస: పిఆర్టియు ఆధ్వర్యంలో మోడల్ పరీక్ష

71చూసినవారు
ఆమదాలవలస: పిఆర్టియు ఆధ్వర్యంలో మోడల్ పరీక్ష
ఆముదాలవలస పిఆర్టియు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామ్ కు 502 మంది విద్యార్థులు ఆదివారం హాజరయ్యారు. ఈ పరీక్షలో ఆముదాలవలస అర్బన్, రూరల్, సరుబుజ్జిలి, బూర్జ, ఎల్. ఎన్ పేట, పొందూరు మండలాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పప్పల రాజశేఖర్, దానేటి కేశవరావు, బి. గోపీచంద్, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్