ఆమదాలవలస మండలం నెల్లిపర్తి పంచాయతీలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీ గ్రామసభ మంగళవారం నిర్వహించారు. సోషల్ ఆడిట్ నివేదిక అధికారి ఈసిఓజి రామారావు టెక్నికల్ అసిస్టెంట్ ఎం కృష్ణవేణి ఎం అప్పారావు పాల్గొన్నారు. సామాజిక తనిఖీలో భాగంగా ఈసిఓ మాట్లాడుతూ మీ గ్రామంలో 380 జాబ్ కార్డులు ఉన్నాయని అందులో అవకతవకలు ఉన్నాయని న్యాయం చేయమని అన్నారు.