ఆగస్టు 23న విద్యుత్ సరఫరాకు అంతరాయం

81చూసినవారు
ఆగస్టు 23న విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆముదాలవలస రూరల్ సెక్షన్ గాజుల కొల్లివలస 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, మునగవలస ఫీడర్ పరిధిలో ఈనెల 23వతేది శుక్రవారం విద్యుత్ నిర్వహణ పనులు చెట్లు కొమ్మల తొలగింపు నిర్వహిస్తున్నట్లు ఈ ఈ ఎస్ బయ్యన్నాయుడు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆరోజు ఉ. 9నుంచి సా. 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది అన్నారు. మునగవలస, గాజుల కొల్లివలస, జొన్నవలస తదితర గ్రామాల్లో వినియోగదారులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్