నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ గా సనపల ఢిల్లీశ్వరరావు

59చూసినవారు
నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ గా సనపల ఢిల్లీశ్వరరావు
నారాయణపురం ప్రాజెక్టు చైర్మన్గా సనపల డిల్లీశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఇరిగేషన్ ఆఫీస్ లో జరిగిన నారాయణపురం ప్రాజెక్ట్ ఎన్నికల్లో.. చైర్మన్ గా ఆముదాలవలస మండలం కొరకట్ల డిసి అధ్యక్షులు సనపల డిల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఎచ్చెర్ల మండలం పొన్నాడ డిసి అధ్యక్షుడు పంచి రెడ్డి కృష్ణారావు ఎన్నికయ్యారు.  ఎన్నికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్