సెక్రెటరీ పర్యవేక్షణలో పారిశుధ్యం పనులు

81చూసినవారు
సెక్రెటరీ పర్యవేక్షణలో పారిశుధ్యం పనులు
ఆమదాలవలస మండలం నెల్లిపర్తి పంచాయతీలో గురువారం పారిశుధ్యం పనులు చేపట్టారు. పంచాయతీ సెక్రెటరీ పర్యవేక్షణలో గ్రామానికి దగ్గరలో ఉన్న రహదారికి ఆనుకోని ఉన్న పెంట కుప్పలను తొలగించి రైతులకు అవగాహన కల్పించారు. అయన మాట్లాడుతూ.. మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అంటువ్యాధుల నుండి దూరంగా ఉంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్