ఎచ్చెర్ల: వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలి

83చూసినవారు
ఎచ్చెర్ల: వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు పి. తేజేశ్వరరావు డిమాండ్ చేసారు. మంగళవారం ఎచ్చెర్లలో సిపిఎం మండల మహసభ యం. గౌరిశంకర్ అధ్యక్షతన జరిగింది. 8114 కోట్ల రూపాయల భారం వేస్తూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్