విత్తన బంతులతో పచ్చదనం- సామజిక వనాలు

69చూసినవారు
విత్తన బంతులతో పచ్చదనం- సామజిక వనాలు
బుడుమూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం వివిధ రకాల విత్తనాలతో విత్తన బంతులను జీవశాస్త్ర ఉపాధ్యాముడు, ఏపి యన్. జీ. సి. జిల్లా కో ఆర్డినేటర్ పూజారి గోవిందరావు ఆధ్వర్యంలో పాఠశాల ఈకో క్లబ్ విద్యార్థులు తయారు చేసారు. వీటిని రోడ్లుకు ఇరువైపులా, చెరువు గట్టుపైన వేయుటకు నిర్ణయించినట్లు ఆయన తెలిసారు. అలా చేయుట వలన వర్షాలు పడినపుడు వాటిలో గల విత్తనాలు మొలకెత్తి చెట్లుగా పెరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్