చెట్లను నరికారు.. అక్కడే వదిలేశారు

82చూసినవారు
చెట్లను నరికారు.. అక్కడే వదిలేశారు
ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అయితే అడ్డుగా ఉన్న చెట్లను కొట్టి అక్కడే వదిలేశారు. అయితే మలుపులు వద్ద చెట్లను అలా వదిలేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉన్నాయని వాహనదారులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెట్ల కొమ్మలను తొలగించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్