కవిటి: ఆవు ప్రాణాలు కాపాడిన పశువైద్యులు

50చూసినవారు
కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన రైతు బొడ్డ శంకర్రావు ఆవును పశు వైద్యులు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఆవు కడుపులో పెరుగుతున్న దూడ మరణించడంతో తీవ్ర వేదన చెందింది. గమనించిన రైతు గోపాలమిత్ర హర్షకు తెలిపారు. ఆయన పరిశీలించి స్థానిక ప్రభుత్వ వైద్యుడు కిరణ్ కు తెలియజేయగా శస్త్ర చికిత్స చేసి మరణించిన దూడను తీశారు. ఆవును రక్షించారు. మాజీ జెడ్పీటీసీ వైద్యులను అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్