డిగ్రీ విద్యార్థుల ప్రతిభ

76చూసినవారు
డిగ్రీ విద్యార్థుల ప్రతిభ
డిగ్రీ 4వ సెమిస్టర్ ఫలితాల్లో ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణభారతి కళాశాల విద్యార్థులు నియోజవకర్గస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. చల్లా లిఖిత (ఎంపీసీ) 9. 41, బి. హర్షిత(ఎంపీసీ) 9. 3, బి. కోమలి (బిజెడ్సీ) 9. 2 పాయింట్లు సాధించారని చెప్పారు. వీరిని తులసీదాస్ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్