జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

57చూసినవారు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
అన్నివర్గాలకు, ఉద్యోగులకు, పింఛనర్లకు నిబంధనల మేరకు అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని పోలాకి జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. నరసన్నపేట విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నరసన్నపేట, పోలాకి మండలాలకు చెందిన విశ్రాంత ఉద్యోగుల సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ అందరికీ మేలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్