డీ వర్మింగ్ డే మాప్ అప్ విజయవంతం

52చూసినవారు
నులిపురుగుల నిర్మూలనలో భాగంగా బుధవారం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో ఈనెల 17వ తేదీన డి వర్మింగ్ డే రోజున మాత్రలు వేసుకొనని 2 నుండి 19 సంవత్సరాల వయస్సు గల వారికి మాప్ అప్ కార్యక్రమం నిర్వహించారు. పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి డాక్టర్ నల్లి రవికుమార్ మాట్లాడుతూ 17వ తారీఖున డి వర్మింగ్ డే నాడు మాత్రలు వేయించుకొనని 96 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్