ఇంటింటికి రేషన్ సరుకులు

55చూసినవారు
ఇంటింటికి రేషన్ సరుకులు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 16వ వార్డులో సోమవారం ఇంటింటికి రేషన్ అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనం ద్వారా మున్సిపాలిటీలు సరుకులు అందించడంతో ప్రజలు వాహనాల వద్దకు చేరుకుని రాసిన తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్