వంశదార ఇరిగేషన్ ప్రోజెక్ట్ పై ఆదివారం సాయంత్రం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో వంశధార ప్రాజెక్టు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌత శిరీష గొండు శంకర్ పాల్గున్నారు.