చీమలవలస. లో సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం

63చూసినవారు
ఆముదాలవలస మండలంలోని చీమలవలస గ్రామంలో సర్పంచ్ సనపల చల్లమనాయుడు ఆధ్వర్యంలో శనివారం టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన ప్రచారం నిర్వహించారు. వైసిపి హయాంలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారో స్థానికులకు వివరించారు. టిడిపి కూటమి అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలతో అందరికీ సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్