వెదుళ్ళవలస, నెల్లిపర్తి పంచాయతీలలో టిడిపి ఎన్నికల ప్రచారం

77చూసినవారు
టీడీపీ వెదుళ్ళవలస, నెల్లిపర్తి పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో ప్రచారం నిర్వహించారు ఆముదాలవలస మండలంలో ఆదివారం సాయంత్రం నెల్లిపర్తి, వెదుళ్ళవలసలలో శెట్టి నరసింగరావు, బత్తుల బుజ్జి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు తమ్మినేని చంద్రశేఖర్, నూకరాజు, సనపల డిల్లేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్