ఆముదాలవలస మండలం సైలాడ గ్రామంలో.. ఎన్టీఆర్ కాలనీ లేఔట్ ను స్పెషల్ ఆఫీసర్ ఆర్ వి డి ప్రసాద్ పరిశీలించి లేఅవుట్ ఉన్న సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ధర్మేంద్ర మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ విఆర్ఓ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.