ఈ నెల7వ తేదీన ఇచ్ఛాపురం రానున్న సీఎం జగన్

1549చూసినవారు
ఈ నెల7వ తేదీన ఇచ్ఛాపురం రానున్న సీఎం జగన్
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటనను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా పాల్గొని సభ విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉత్తరాంద్ర రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇచ్ఛాపురం మున్సిపల్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్