ఎచ్చెర్ల: ఆయన నేత్రాలు సజీవం

55చూసినవారు
ఎచ్చెర్ల: ఆయన నేత్రాలు సజీవం
ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామంలోని పేడాడ కోటేశ్వరరావు (85) సోమవారం సాయంత్రం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ ప్రతినిధి నారా హర్షవర్ధన్ కు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన నేత్ర సహాయకురాలు సుజాత, ఉమా శంకర్ ఆధ్వర్యంలో మృతుడి కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్. వి. ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్