హాకీలో ఉత్తమ ప్రదర్శన తరుణ్ కుమార్ సొంతం

82చూసినవారు
హాకీలో ఉత్తమ ప్రదర్శన తరుణ్ కుమార్ సొంతం
ఎచ్చెర్ల ఐఐఐటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఈ నెల 28 తారీఖున శ్రీకాకుళం జరిగిన హాకీ విబాగంలో తరుణ్ కుమార్, మనోజ్ కుమార్ మహబూబ్ లు హాకీ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనపరచి, రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంఫై ఐఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఎచ్చెర్లలో మాట్లాడుతూ మెరుగ్గా ఆడి మిగిలిన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకుని రావాలన్నారు.

సంబంధిత పోస్ట్