కంచిలి: తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఎంపీపీ దేవదాస్ రెడ్డి

71చూసినవారు
కంచిలి మండల ఎంపీపీ పైలా దేవదాస్ రెడ్డి మండల పరిధిలో రైతులతో కలిసి మంగళవారం రోజున తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సిర్తలి గ్రామంలో గల తన రైస్ మిల్లుపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ మిల్లు మూయించేందుకు టీడీపీ నాయకులు పన్నాగం పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు ప్రారంభించినప్పటి నుంచి రైతులకు మేలు చేశామని, టీడీపీ అన్యాయాలను అడ్డుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్