వరి విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకోండి

51చూసినవారు
వరి విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకోండి
వరి విత్తనాల కావల్సిన రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సారవకోట మండల వ్యవసాయాధికారి కె. సి. హెచ్. వెంకటరావు ఆదివారం సూచించారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో బీపీటీ 5204, ఎంటీయూ 7029, ఎంటీయూ 1224, ఎంటీయూ 1061, ఆర్జేసీ 2537, ఎం టీయూ 1064, ఎంటీయూ 1318, ఎంటీయూ 1121 రకాల వరి విత్తనాలు ఉన్నాయన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్