లోకేష్ శంఖారావానికి భారీగా తరలివచ్చిన జనం

71చూసినవారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ మంగళవారం మధ్యాహ్నం పాలకొండలో జరిగింది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది చంద్రబాబే అని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచారన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ-జనసేన నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు వేలసంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్