ప్రమాణ స్వీకారానికి పాలకొండ నుంచి బస్సులు

54చూసినవారు
ప్రమాణ స్వీకారానికి పాలకొండ నుంచి బస్సులు
ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన 8 బస్సులను, కురుపాం నుంచి 4 బస్సుల అమరావతికి వెళ్ళటానికి ఏర్పాటు చేసినట్లు పాలకొండ డిపో మేనేజర్ పి. వేంకటేశ్వరరావు తెలిపారు. 11వ తేదీ సాయంత్రం బయలుదేరి 12వ తేదీ ఉదయానికి అక్కడికి చేరుకుంటాయని ఆయన అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీధర్ జెండా ఊపారు.

సంబంధిత పోస్ట్