పలాస: బ్రాహ్మణతర్లలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక

61చూసినవారు
పలాస: బ్రాహ్మణతర్లలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక
పలాస మండలం బ్రాహ్మణతర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2003-2004 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 20ఏళ్ళ తర్వాత స్నేహితులు ఒక్కసారిగా కలవడంతో నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్