నిలకడగా వంశధార

53చూసినవారు
నిలకడగా వంశధార
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వంశధార వరద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. హిరమండలం మండలంలోని గొట్టా బ్యారేజీకు చేరుతున్న వరద నీటిని బ్యారేజి 17 గేట్లు 20 సెంటీమీటర్ల ఎత్తి నదీ దిగువకు అధికారులు విడిచి పెడుతున్నారు. బ్యారేజికి అనుసంధానం ఉన్న ఎడమ, కుడి ప్రధాన కాలువలకు సాగు నీటి సరఫరా నిలిపివేశారు. బ్యారేజి క్యాచ్ మెంట్ ఏరియాలో 122 మి.మీ వర్షపాతం నమోదైంది. నదీలో స్వల్పంగా వరద నీరు ప్రవాహం పెరిగింది.

సంబంధిత పోస్ట్