పాతపట్నం: ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

66చూసినవారు
పాతపట్నం: ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు
నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారి ఆదివాసులను ఆదుకున్న కొమరం భీమ్ జయంతి వేడుకలను పాతపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాతపట్నంలోని స్థానిక ఆదివాసి భవనంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 123వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్