గోవుల అక్రమ రవాణా అడ్డుకోవాలి

75చూసినవారు
గోవుల అక్రమ రవాణా అడ్డుకోవాలి
గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి గో ప్రేమికులు ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, జీవబందు.లోగిశ రామకృష్ణ అన్నారు.గురువారం ప్రేమ సాయి వృద్ధాశ్రమంలోగో ప్రేమికుల సమావేశం నిర్వహించారు.హిరమండలo మండలంలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతుందని రామకృష్ణ తెలిపారు.వీటిని అరికట్టడానికి గోశాల ఏర్పాటు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్