గ్రామాలు అభివృద్ధి కావాలంటే బాబు సీఎం కావాలి

60చూసినవారు
గ్రామాలు అభివృద్ధి కావాలంటే బాబు సీఎం కావాలి
చెరువులే కాదు గ్రామాలు, గ్రామస్తులు అభివృద్ధి చెందాలంటే బాబు మళ్ళీ సీఎం కావాలని మాజి ఎంపీపీ గొండు జగన్నాధరావు అన్నారు. గ్రామీణ మండలం బైరివానిపేట పంచాయితీలో పలు చెరువుల వద్ద ఉపాధి పనులను సర్పంచ్ బైరి నరేష్ ఆధ్వర్యంలో సోమవారం ఆయన సందర్శించారు. వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పధకాలను వివరించారు. గత టీడీపీ హయాంలోనూ, ప్రస్తుత వైకాపా హయాంలో ఉపాధి హామీ పనుల నిర్వహణను బేరిజు వేసుకోవాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్