ఆదిత్యుని దర్శించుకున్న ట్రైనీ ఐ. ఏ. ఎస్ అధికారి అక్షయ్

82చూసినవారు
ఆదిత్యుని దర్శించుకున్న ట్రైనీ ఐ. ఏ. ఎస్ అధికారి అక్షయ్
ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం ట్రైనీ ఐ ఎ ఎస్ అక్షయ్ దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించడం జరిగింది. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్