వైసిపి పాలనలో అభివృద్ధికి దూరంగా గ్రామాలు

58చూసినవారు
వైసిపి పాలనలో అభివృద్ధికి దూరంగా గ్రామాలు
పంచాయితీ నిధులను పక్కదారి పట్టించి, గ్రామాలను అభివృద్ధికి దూరం చేసిన వైకాపా నేతలకు ఓటుతో శిక్షించాలని నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం గార మండలం కొమరవానిపేట పంచాయితీ, కొర్లం పంచాయితీలోని సీతంపేట, కుమ్మరివానిపేట, కొర్ను పంచాయితీలోని యాతపేట గ్రామాల్లో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పధకాల ప్రచార కార్యక్రమంలో గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్