ఏపీలోని వృద్ధులకు తీపికబురు

72చూసినవారు
ఏపీలోని వృద్ధులకు తీపికబురు
AP: రాష్ట్రంలోని వృద్ధులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అనాథ వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. అనాథ వృద్ధులకు అండగా నిలిచేందుకు కొత్తగా 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్