జూన్‌లోగా టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు

52చూసినవారు
జూన్‌లోగా టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు
AP: చిత్తూరు జిల్లా నెల్లూరు పర్యటనలో బాగంగా అక్కడ నిర్వహించిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆయన తెలిపారు. ఓ వైపు అప్పుకు వడ్డీ కడుతూనే.. మరోవైపు సంక్షేమంపై దృష్టిపెడుతున్నట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు అవసరమని భావించి.. ఏటా రూ.33 వేల కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే జూన్‌లోగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్