ఖాన్ మార్కెట్ గ్యాంగ్‌పై మండిపడ్డ ప్రధాని మోదీ (VIDEO)

57చూసినవారు
పెళ్లి బరాత్‌లో పది మంది డాన్స్ చేస్తే పెళ్లికొడుకు సహా అందరినీ అరెస్ట్ చేసే భారత చట్టం గురించి ప్రధాని మోదీ వివరించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలపై లుటియన్స్ జమాత్, ఖాన్ మార్కెట్ గ్యాంగు సైలెన్స్‌ను ప్రశ్నించారు. స్వతంత్ర్యం వచ్చాకా అమలైన దీనిపై పిల్స్ తాకీదారుగా చెప్పుకొనే వాళ్లు స్వేచ్ఛ కోసం ఎందుకు ఆందోళన చెందలేదని ప్రశ్నించారు. 150 ఏళ్లనాటి ఆ చట్టాన్ని రద్దు చేసింది తామేనని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్