ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల కష్టాలు తెలియవు: చంద్రబాబు

83చూసినవారు
ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల కష్టాలు తెలియవు: చంద్రబాబు
ఏపీలో గత ఐదేళ్లపాటు జనం ఎన్నో బాధలు పడ్డారని, ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచామని తెలిపారు. 8 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. అనాథ పిల్లల బాగోగులు చూసుకునేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావాలన్నారు. అధికారులు, నాయకులు ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవని జనాల్లోకి రావాలని CM పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్