బిర్యానీ ఆకుతో డయాబెటిస్ నియంత్రణ : నిపుణులు

76చూసినవారు
బిర్యానీ ఆకుతో డయాబెటిస్ నియంత్రణ : నిపుణులు
మసాలా దినుసులను ఆయుర్వేద వైద్యంలో విరివిగా వినియోగిస్తుంటారు. ఇక బిర్యానీ ఆకుతో పలు అనారోగ్యాలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బిర్యానీ ఆకుల నూనెను నీటిలో కలిపి తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న డయాబెటిస్‌ను ఇవి నియంత్రణలో ఉంచుతుంది. వీటి నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్