ముఖ్యమంత్రి మారడం వల్లే ఈ పథకాలు: సీఎం జగన్

50చూసినవారు
ముఖ్యమంత్రి మారడం వల్లే ఈ పథకాలు: సీఎం జగన్
సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడుత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారడం వల్లే ఈ పథకాలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజాధనం దోచుకోవడం మాత్రమే ఉండేదని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని గాలికి వదిలేశారని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్