అన్న క్యాంటీన్ల ఫుడ్ సప్లై బాధ్యత వారికే

51చూసినవారు
అన్న క్యాంటీన్ల ఫుడ్ సప్లై బాధ్యత వారికే
ఈ నెల 15న అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం పునఃప్రారంభించనుంది. అయితే అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సప్లై చేసేలా ఈ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తొలి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

సంబంధిత పోస్ట్