భార్య భువనేశ్వరికి చంద్రబాబు ఉమెన్స్ డే గిఫ్ట్ ఇదే (వీడియో)

76చూసినవారు
AP: ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ మేరకు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రారంభించారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఉమెన్స్ డే సందర్భంగా భార్య నారా భువనేశ్వరి కోసం ప్రత్యేక గిఫ్ట్ కొన్నారు. రూ.25 వేలతో చీర కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్