పాస్టర్ ప్రవీణ్ మృతిపై మంత్రి లోకేశ్ స్పందిన ఇదే

77చూసినవారు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై మంత్రి లోకేశ్ స్పందిన ఇదే
AP: పాస్టర్ ప్రవీణ్ మృతిపై మంత్రి లోకేశ్ స్పందించారు. 'ప్రవీణ్ మరణంపై కులమత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ డ్రామాలు చేస్తోంది. మున్ముందు ఇలాంటివి పెరుగుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ప్రతి ఇష్యూను సీరియస్ గా తీసుకుంటోంది. దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తుపై ప్రవీణ్ కుటుంబసభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం' అని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్