ఆత్మకూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా గంగా ప్రసాద్

67చూసినవారు
ఆత్మకూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా గంగా ప్రసాద్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా సి. గంగా ప్రసాద్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న గంగా ప్రసాద్ బదిలీల్లో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీకి కమిషనర్ గా నియమించబడ్డారు. ఈ సందర్భంగా పలువురు వారికీ అభినందనలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్