ఘనంగా 44వ మహాభారత ఉత్సవములు.

83చూసినవారు
తిరుపతి రూరల్ ముండ్లపూడి గ్రామంలో 44వ మహాభారత ఉత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాభారత ఉత్సవములను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భక్తిప్రపత్తులతో ఈ ఉత్సవములలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ పెనుమాడు మహాభారత ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొనగా.. పెనుమాడుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా ఆహ్వానించి దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.

సంబంధిత పోస్ట్