అమరావతి, అన్న క్యాంటీన్ లకు 35వేల రూపాయలు చెక్కులు విరాళం

78చూసినవారు
అమరావతి, అన్న క్యాంటీన్ లకు 35వేల రూపాయలు చెక్కులు విరాళం
తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీకి చెందిన మన్యం రంగయ్య చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మానానికి 25వేల రూపాయలు, నిరుపేదల ఆకలి బాధలు తెలుసుకొని అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తున్నారు. తన వంతు సాయంగా 10వేల రూపాయలు మొత్తం 35వేల రూపాయల రెండు చెక్కులకు ఎమ్మెల్యే పులివర్తి నానికి గురువారం అందించారు.

సంబంధిత పోస్ట్