అరిగినవారిపల్లెలో ముక్కనుమతో ముగిసిన సంక్రాంతి సంబరాలు

53చూసినవారు
అరిగినవారిపల్లెలో ముక్కనుమతో ముగిసిన సంక్రాంతి సంబరాలు
చంద్రగిరి మండలం పనపాకం పంచాయితీ పరిధి అరిగిలవారిపల్లెలో సంక్రాంతిలో భాగంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజు జల్లికట్టుకు కావలసిన ఏర్పాట్లు చేసి 5 వేల మందికి అన్నదానం చేశారు. పశువులను అలంకరించి బ్యాండ్ మేళంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ముక్కనుమ రోజు గురువారం పొంగళ్లతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్